ఇక క్రమబద్దీకరణ వేగవంతం!
అక్రమ ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణదరఖాస్తుల పరిశీలన వేగం పెరగనుంది. దీనిపైదశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన శిక్షణఇటీవల పూర్తయింది. అధికారులకు అందిన25,53,686 దరఖాస్తుల పరిశీలన మూడు నెలల్లోపూర్తిచేసి అర్హమైన స్థలాలను క్రమబద్ధీకరించాలనిరాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దరఖాస్తులుస్వీకరించే సమయంలో కేవలం రూ. 1000 చెల్లించి,దరఖాస్తు చేసే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది..