*ఇక పోలీస్ వద్ద ‘ఆధార్’*
ఏపీలో ఆధార్ డేటాను పోలీసుశాఖ కు అందుబాటు లోకి తేవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. నేర పరిశోధన ప్రక్రియలో పోలీసులకు మరింత వెసులుబాటుకల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వేలిముద్రలకు సంబంధించిన డేటాను పోలీసుశాఖకు అందుబాటు లోకి తేనుంది. ఈ మేరకు ఆధార్ డేటాను పర్యవేక్షించే ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDA)ను ఇప్పటికే
ఆదేశించింది. అందుకోసం అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలని భావిస్తోంది.