Site icon PRASHNA AYUDHAM

ఏడో రోజు సమావేశాలు ప్రారంభం.. ఇవాళ కీలక బిల్లులు

అసెంబ్లీ
Headlines in Telugu:
  1. “శాసనసభలో ఇవాళ్టి ముఖ్య ప్రశ్నోత్తరాలు, చర్చలు”
  2. “అసెంబ్లీ ముందుకు కొత్త బిల్లులు: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ”
  3. “పోలవరం ప్రాజెక్ట్ పై స్వల్పకాలిక చర్చ ప్రారంభం”
  4. “ఆక్వా రైతుల పన్ను, వనరుల నిర్వహణపై ప్రశ్నల వర్షం”
  5. “రాజ్యసభలో రిషికోండ నిర్మాణం పై చర్చ”

 

శాసనసభలో ఇవాళ్టి ప్రశ్నోత్తరాలు..

* ఉద్యోగుల అంతర్ రాష్ట్ర బదిలీలు.

* సాగునీటి కాల్వల నిర్వహణ.

* ఆక్వా రైతులపై పన్ను విధింపు.

* విద్యార్థులకు ఆర్ధిక సహాయం.

* కడప జిల్లాలో ఎస్సీ,ఎస్టీ లకు వాహనాల పంపిణీ.

* ఐటిడిఏ ప్రాజెక్ట్ పాడేరు..

* పిలేరు నియోజక వర్గంలో అడవిపల్లి ప్రాజెక్ట్.

* చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలు.

* కార్మిక సంక్షేమం మండలి.

* డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకం

* పలు డిపార్టె మెంట్లకు సంబంధించిన డిమాండ్స్ పై ఆయా శాఖల మంత్రుల వివరణ.

అసెంబ్లీ ముందుకు వచ్చే బిల్లులు

* ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు -2024

* ఆంధ్ర ప్రదేశ్‌ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు -2024

* ఆంధ్ర ప్రదేశ్ ప్రోహిబిషన్ చట్టసవరణ బిల్లు – 2024

* ఆంధ్రప్రదేశ్‌ ఇండియా మెడ్ లిక్కర్, ఫారన్ మెడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లు-2024

ఇవాళ్టి చర్చలు

* రిషికోండ పై భవనాలు నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చ

* రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్, ఇతర సాగునీటి ప్రాజెక్ట్ లపై స్వల్పకాలిక చర్చ..

ఇక, ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది శాసన మండలి..

ఇవాళ్టి ప్రశ్నోత్తరాలు

* మదనపల్లిలో భూ రికార్డులు దగ్ధం .

* ఆక్వా రైతులకు ఆర్దిక సాయం.

* భీమిలిలో శారదా పీఠానికి భూముల కేటాయింపు.

* నెల్లిమర్ల జనపనార మిల్లు మూసివేత.

* విశాఖపట్నంలో రిషికోండ పర్యాటకం.

* రాష్ట్రంలో నూతన రహాదారుల మంజూరు.

* టిటిడి లడ్డులో కల్తీ నెయ్యి.

* రాష్ట్రంలో ఓడరేవులు,ఫిషింగ్ హర్బర్లు.

* ఆరోగ్య శ్రీ పథకంలో అక్రమాలు.

* వరదల కారణంగా పంట నష్టం

* గ్రామాల్లో డంపింగ్ యార్డులు.

* పంచాయితీ భవనాలకు రంగులు..

మండలిలో 5 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

* ఏపీ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు -2024

* ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు- 2024 .

* ఎన్టీఆర్ హెల్త్ యునివర్శిటి సవరణ బిల్లు- 2024

* ఏపీ అయుర్ వేదిక్ హోమియో పతిక్ చట్టసవరణ బిల్లు-2024

* ఏపీ మెడికల్ ప్రాక్టిసనర్స్ రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లు- 2024

Exit mobile version