మీకు తెలుసా? భారతదేశంలోని జనసాంద్రత కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి అని !?

ప్రతి చదరపు కిలోమీటర్ కి… 327 మందితో దేశంలో 21 వ స్థానంలో ఉంది మన రాష్ట్రం !!2010 – 2022 మధ్య, రాష్ట్ర జనాభా 7.75% పెరిగింది, పట్టణ ప్రాంతాలు 33.58% వృద్ధి చెందగా & గ్రామీణ ప్రాంతాలు -3.09% తగ్గాయి.డేమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఇదే !అప్పట్లో జగన్రెడ్డి చెప్పినట్టు కులాల అసమతుల్యత కాదు… జనాభా అసమతుల్యత అని అర్ధం !!అందుకే చంద్రబాబు గారు చెబుతూ వచ్చారు… ఒక్కరితో సరిపెట్టుకోవద్దు ఇద్దరిని కనండి అని !!ఈ సమస్యకు మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో… మేధో వలసలతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం యువత విదేశాల బాట పట్టడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు !!అందుకే బాబుగారు తరచూ చెబుతూ ఉంటారు… నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ మరియు ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ ఫర్ ఫ్యూచర్ జెనెరేషన్స్ లాంటి వాటి గురించి !!మన & తరువాత తరాల భవిష్యత్తుకు బాటలు వేసే వీటిగురించి ఆ జఫ్ఫాగాళ్లకు అర్ధం అవ్వదు & అవసరం లేదు… ఎందుకంటే ఆ రోజుకి ఇచ్చే పేటీఎం డబ్బులతో బతికేస్తారు కాబట్టి !!
Post Views: 16