దేవాలయ ఆస్తుల రక్షణ..!

దేవాలయ
Headline :
దేవాలయాల ఆస్తుల రక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు – పవన్ కళ్యాణ్ ఆదేశాలు

AP వ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ శాఖ పరిధిలో ఆక్రమణలు, అన్యాక్రాంతమైన భూముల వివరాలు తెలియజేయాలని ఆ శాఖ కమిషనర్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వక్స్ ఆస్తుల రక్షణ తరహాలో కార్యాచరణ రూపొందించాలన్నారు. ఐ.ఎస్. జగన్నాథపురం ఆలయం 50 ఎకరాల భూమి రక్షణ కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ కొండ తవ్వకంపై విచారణకు ఆదేశించారు.

Join WhatsApp

Join Now