గండివేట్ గ్రామంలో అంగన్‌వాడీ పిల్లల కంటి పరీక్షా

*గండివేట్ గ్రామంలో అంగన్‌వాడీ పిల్లల కంటి పరీక్షా .*

ప్రశ్న ఆయుధం న్యూస్ మే 06 కామారెడ్డి జిల్లా

గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో అంగన్వాడి పిల్లలకు కంటి పరీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 142 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే కార్యక్రమంలో. ఆర్.బి.ఎస్.కె , డాక్టర్ గౌతమి, ఆప్తాల్మిక్ ఆఫీసర్ బి. హరికిషన్ రావు, ఫార్మసిస్ట్ మల్లేశం, అన్మ్ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now