గాంధీ భవన్ లో అనిల్ కుమార్ కార్పొరేషన్ చైర్మన్..
బి ఆర్ఎస్ నేతలకు అధికారం కోల్పోయిన తరువాత మతి బ్రమించింది.అంబేద్కర్ విగ్రహం దగ్గర గోడ కట్టలేదు..కేవలం బ్యూటిఫికేషన్ మాత్రమే చేస్తున్నారు. ఆ పిల్ల సరిత అనే ఎవరో ఆమె సోషల్ మీడియా లో బంధి అయిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం అని సోషల్ మీడియా లో పెట్టింది
పార్లమెంట్ బిల్డింగ్ లాగా అంబేద్కర్ విగ్రహం ముందు చేయాలని జిహెచ్ఎంసి భావిస్తుంది…బ్యూటిఫికెషన్ లో భాగంగా అవన్నీ చేస్తున్నారు.
కేటీఆర్ పక్కకు ఉన్న దొంగలు లంగలు ఆ విగ్రహం ముందు ఉన్న గోడలు పగల కొట్టారు.
బి ఆర్ఎస్ అధికారం లో ఉన్నప్పుడు దళితులను చాలా విధాలుగా మోసం చేసింది.కేటీఆర్ మీద ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డీజీపీ కి కలుస్తాము.
అంబేద్కర్ విగ్రహం కులగొట్టాలని కేటీఆర్ అనుచరులు ప్రయత్నం చేశారు. బి ఆర్ఎస్
కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది.బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు.
ప్రీతం కార్పొరేషన్ చైర్మన్.
అంబేద్కర్ విగ్రహం చుట్టూ సీకులు ఉన్నాయి చాలా మందికి సీకులు తట్టి డ్రెస్ లు చినిగి పోయాయి..
బి ఆర్ఎస్ నేతలు కొంత మంది సంఘాల వాళ్ళను రెచ్చ గొట్టి అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న గోడను పగలకొట్టించారు.
మరియమ్మ,రంగయ్య లాంటి వాళ్ళను విపరీతంగా కొట్టారు.
బిఆర్ఎస్ అధికారం లో ఉన్నప్పుడు ఒక్క సారి కూడా కెసీఆర్ అంబేద్కర్ కు దండ వేయలేదు.
పంజాగుట్ట చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం ను డంపింగ్ యార్డ్ లో పడేశారు.ఎంగిలి మేతుకుల కు ఆశపడి క్రిశాంక్ ఏది పడి అది మాట్లాడుతున్నావు..
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం విషయం లో అన్యాయం చేస్తే చూస్తూ ఉరుకోము.
పది సంవత్సరాల లో మీరు దళితులకు చేసిన అభివృద్ధి పై మేము చర్చ కు రెడీ.
ఉద్యోగాలకు అప్లె చేయని వారితో ధర్నాలు చేపిస్తున్నారు.
దళితుల సంఘాల నాయకులను రెచ్చ కొడుతున్న కేటీఆర్ పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ కావాల్సిందే..కృషాంక్, కేటీఆర్ కాల్ లిస్ట్ బయటికి తీయాలి… దళిత సంఘాల నాయకులను రెచ్చ కొట్టిన వారిని వదిలి పెట్టము.
గాంధీ భవన్ లో అనిల్ కుమార్ కార్పొరేషన్ చైర్మన్..
by kana bai
Updated On: October 23, 2024 8:17 pm