*అంజలి మీడియా గ్రూప్ తెలంగాణ ప్రోగ్రాం ఈవెంట్స్ హెడ్ గా*
* కూచన నాగజ్యోతి* *నియమాకం* ….
అంజలి మీడియా గ్రూప్ సంస్థలోని పలు విభాగాలలో నిర్వహించే ఈవెంట్స్ మరియు కార్యక్రమాల కు సంబంధించిన హెడ్ గా వరంగల్ శివనగర్ కు చెందిన
కూచన నాగజ్యోతి ని గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ నియమించారు కావున వారు సంస్థ చేపట్టే కార్యక్రమాలు మరియు ఈవెంట్స్ విజయవంతం కోసం కృషి చేయాలనీ కోరారు .కావున అంజలి మీడియా కుటుంబ సభ్యులు అందరూ వారికీ సహకరించాలని సూచించారు.
ఈ సందర్బంగా కూచన నాగజ్యోతి అంజలి మీడియా కు కృతజ్ఞతలు తెలిపారు.