నూతన వస్త్రాలంకన కార్యక్రమంలో పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య నాయకుడు నేతి ప్రశాంత్ జ్యోతి దంపతుల కూతురు కొడుకు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుక ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు, వాసవి ఉపాసకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి చిన్నారులను ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో చందా శ్రీనివాస్, నేతి ప్రశాంత్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు