Site icon PRASHNA AYUDHAM

అంజయ్యను సన్మానించిన గౌడ సంఘం నాయకులు

సంఘం

Oplus_131072

Headlines in Telugu:

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నక్క నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన అంజయ్యను గౌడ సంఘం నాయకులు సన్మానించారు. బుధవారం సంగారెడ్డిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించి, స్వీట్ తినిపించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పూసల లింగా గౌడ్, వీరేశం గౌడ్, కృష్ణగౌడ్, డాక్టర్ రాజారావు, రుద్రారం శ్రీనివాస్ గౌడ్, మనోహర్ గౌడ్, సంగమేశ్వర్ గౌడ్, నరసింహ గౌడ్, శివ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వీరన్న, ఉమ్మన్నగారి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version