పౌర్ణమి సందర్భంగా పాత బస్టాండ్ లో అన్నప్రసాద కార్యక్రమం.

పౌర్ణమి సందర్భంగా పాత బస్టాండ్ లో అన్నప్రసాద కార్యక్రమం.

-500 ల మందికి అన్నప్రసాద పంపిణీ.

కామారెడ్డి జనవరి 13.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంగణంలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా 500 మందికి అన్న ప్రసాద వితరణను చేయడం జరిగింది.

ప్రతి పౌర్ణమికి వంశ అభివృద్ధి కోసం,కుటుంబ సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న దాతలు 251 చెల్లించాలని నిర్వాహకులు ఎర్రం చంద్రశేఖర్ 9849601438 తెలియజేశారు.

ఈ సేవా కార్యక్రమంలో ఎర్రం చంద్రశేఖర్,సిద్ధంశెట్టి శ్రీనివాస్, గౌరీశెట్టి నాగేశ్వరరావు,దోమకొండ శ్రీనివాస్,మామిడి రాకేష్,పిప్పరి సంపత్ లు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now