ధన త్రయోదశి సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం..
– శ్రీ స్వర్ణయుగ కల్కి భగవాన్ ఆలయంలో.
-ప్రశ్న ఆయుధం,కామారెడ్డి
ధన త్రయోదశి సందర్భంగా మంగళవారం శ్రీ స్వర్ణయుగ కల్కి భగవాన్ ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించరు. ప్రతి మంగళవారం ఆరోగ్య పూజ, అన్నప్రసాద కార్యక్రమాన్ని గడిచిన నాలుగు సంత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని,నేటి అన్నప్రసాదానికి దాతలుగా పార్శి మంజుల శ్రీనివాస్,వారి కుమారులు ప్రగత్,పృథ్వి లు ముందుకు వచ్చి అన్నదానం చేశారన్నారు. వారికి ఆలయ సేవకులు సన్మానం చేసి తీర్థ ప్రసాదాలను అందజేసి అభినందించరు. ఆన్నప్రసాద కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించాలనుకునే దాతలు ఏర్రం చంద్రశేఖర్ 9849601438 ను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయ సేవకులు ఎర్రం విజయ్ కుమార్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, దిగంబర్, సంతోష్,వినోద్,స్వరూప చంద్రకళ ఆలయ న్యాయ సలహాదారులు డాక్టర్ బాలు పాల్గొనడం జరిగింది.