తూప్రాన్ దగ్గర NH-44 జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకి చెందిన బస్సు పాడైతే ఇద్దరు మెకానిక్లు రిపేర్ చేస్తున్నారు.. అదే సమయంలో కామారెడ్డి డిపోకి చెందిన డీలక్స్ బస్సు వేగంగా వచ్చి ఆగిఉన్న బస్సును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రిపేర్ చేస్తున్న మెకానిక్లకు గాయాలు అవగా, వారిని ఆస్పత్రికి తరలించారు..