మరో అవినీతి తిమింగలం

*నిజామాబాద్ *

  • మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం…

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 09, కామారెడ్డి :

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.

భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం.

నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు.

ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూ. 2,93,81,000 నగదు.

నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1,10,00000 గుర్తింపు.

6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తుల గుర్తింపు.

మొత్తం 6 కోట్ల 7 లక్షల విలువగల ఆస్తులను గుర్తించిన ఏసీబీ.

ఇంకా కొనసాగుతున్న సోదాలు..

Join WhatsApp

Join Now