రాజ్‌భవన్‌లో చోరీ కేసులో మరో ట్విస్ట్..!
చోరీ చేసిన హార్డ్ డిస్క్‌లో ఎలాంటి కీలక సమాచారం లేదని తెలిపిన పోలీసులు
రాజ్‌భవన్‌లో పని చేసే శ్రీనివాస్ అనే ఉద్యోగి, ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో ఆ కేసులో గతంలోనే శ్రీనివాస్ అరెస్ట్
బెయిల్‌పై బయటకి వచ్చాక రాజ్‌భవన్‌లోకి హెల్మెట్‌తో వచ్చి.. తాను వాడిన సిస్టమ్‌లోని మహిళ మార్ఫింగ్ ఫొటోలు ఉన్న హార్డ్ డిస్క్‌ను తీసుకుని వెళ్లిపోయాడని వెల్లడించిన పోలీసులు
ఈ మేరకు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.