విద్యుత్తు శాఖ అనుమాన్ కార్మికుల జీతాలు పెంపు పట్ల హర్షం..

దసరా కానుకగా విద్యుత్తు శాఖ అనుమాన్ కార్మికుల జీతాలు పెంపు పట్ల హర్షం .

ప్రభుత్వానికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు

టిజి యుఇఇయు – సీఐటీయూ ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ కార్యదర్శి ఎం.ప్రసాద్..

IMG 20241011 WA0062

తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ , టీజీ యుఇఇయు – సీఐటీయూ ఎన్.పి.డి.సి.ఎల్ విజ్ఞప్తుల పోరాటాల మేరకు ఎన్ పీడీసీఎల్ లో పనిచేస్తున్న అన్ మేన్ కార్మికులకు స్కిల్ వేతనాలు , ఐటిఐ లేని కార్మికులు జీతాలు పెంపుదల పట్లా యూనియన్ ప్రత్యేక కృతజ్ఞతలను టిజి యుఇఇయు – సీఐటీయూ ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ కమిటీ తరపున కార్యదర్శి ఎం.ప్రసాద్ తెలియజేశారు .

Join WhatsApp

Join Now