ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ*

*ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ*

IMG 20241113 WA01021

ఏపీకేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18వ తేదీన సాయంత్రం 4 గంటలకు కేబిజెట్ భేటీ జరగనుంది. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలుపుతారని తెలుస్తోంది.

సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా చర్చలు జరుపుతారని సమాచారం.

Join WhatsApp

Join Now