మహాన్యూస్ పై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు
ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు
బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు
మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను
– చంద్రబాబు.