Site icon PRASHNA AYUDHAM

ఏపీలో కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు

కలెక్టర్ల
Headlines :
  1. ఏపీలో కలెక్టర్ల సదస్సు: తేదీల్లో మార్పు – నవీకరణలు
  2. 11, 12 తేదీల్లో కలెక్టర్ల సదస్సు – అమరావతిలో ఏర్పాట్లు పూర్తి
  3. సీఎం చంద్రబాబు నుంచి రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ విడుదల
  4. జిల్లాల అభివృద్ధి పై కలెక్టర్ల సదస్సులో కీలక చర్చలు
  5. అమరావతిలో కలెక్టర్ల సదస్సు – ముఖ్యాంశాలపై దృష్టి

ఏపీలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం11గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.

Exit mobile version