పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్

పలు
Headline :
పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు

ఇవాళ, రేపు పిఠాపురంలో పవన్ పర్యటన

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ, రేపు పిఠాపురంలో పర్యటించనున్నారు. సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. గొల్లపల్లిలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమీక్ష చేస్తారు. రాత్రికి చేబ్రోలులోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు.

Join WhatsApp

Join Now