Headlines
-
గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
సంక్షేమ పథకాలు రద్దు – గంజాయి సరఫరాదారులపై కఠిన చర్యలు
-
గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై హోం మంత్రి అనిత ప్రాథమ్య చర్యలు
-
డ్రగ్ మాఫియాపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
-
గంజాయి విక్రయం ఆపకపోతే సంక్షేమ పథకాలు రద్దు – ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం*
*గంజాయి సరఫరా చేసే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు*
*గంజాయి, మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.*
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయం
హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సచివాలయంలో బుధవారం సమావేశమైన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ