ఏపీలో వేద పండితులకు నిరుద్యోగ భృతికి ఉత్తర్వులు జారీ

ఏపీలో
Headlines :
  1. “ఏపీలో వేద పండితులకు నిరుద్యోగ భృతి మంజూరు: నెలకు రూ.3,000 చెల్లింపు”
  2. “వేద పండితుల కోసం ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ నెరవేర్పు”

ఏపీలో ఎన్నికల హామీల్లో మరో అంశాన్ని నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేదపండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.3వేలు

చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 7 దేవాలయాల పరిధిలో ఉన్న మొత్తం 600 మంది వేద పండితులకు ఈ నిరుద్యోగ భృతి వర్తించనుంది. మరోవైపు రాష్ట్రంలో 2024–29 గానూ ఎలక్ట్రానిక్ మాన్యూఫాక్చరింగ్ పాలసీ 4.0కి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Join WhatsApp

Join Now