Site icon PRASHNA AYUDHAM

ఆడపిల్లల పెళ్లిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పెళ్లిపై
Headline :
ఏపీ హైకోర్టు: ఆడపిల్లలు పెళ్లయినా తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే

తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అనేది అంతం చేయదని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ కామెంట్స్ చేసింది. పెళ్లయిన కూతురికి తన పేరెంట్స్ కుటుంబంలో సభ్యురాలు కాదనడాన్ని తప్పుబట్టింది. కారుణ్య నియామకాల్లో కుమారులను, కుమార్తెలను వేర్వేరుగా పరిగణించడం సరికాదని హై కోర్ట్ తెలిపింది. ఆడపిల్లలు పెళ్లయినా, కాకున్నా జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో భాగమేనని కోర్టు స్పష్టం చేసింది.

Exit mobile version