నామినేటెడ్ పదవులపై ఏపీ సర్కార్ ఫోకస్

*నామినేటెడ్ పదవులపై ఏపీ సర్కార్ ఫోకస్*

– ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే ఛాన్స్

– ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవుల భర్తీ

– రాష్ట్రస్థాయిలో పలు కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల పదవులపై కసరత్తు

– దేవాలయాల పాలకమండలిపై కూడా ప్రభుత్వం దృష్టి

– ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి పాలకమండళ్లు, జిల్లా నియోజకవర్గస్థాయిలో పదవుల ఎంపికపై పేర్లు పంపాలంటూ ఎమ్మెల్యేలకు ఆదేశాలు

– టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇప్పటికే చేరిన కొందరి లిస్ట్

– కూటమిలో టీడీపీకి 80 శాతం, జనసేన 15 శాతం, బీజేపీకి 5 శాతం మేర పదవులు

– పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలనే యోచనలో టీడీపీ….

Join WhatsApp

Join Now