IASలకు పోస్టింగ్స్..టూరిజం ఎండీగా ఆమ్రపాలి :
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి. వైద్యారోగ్య శాఖ కమిషనర్గా వాకాటి కరుణ.జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణీ మోహన్కా.ర్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్మ. ఐఏఎస్ రొనాల్డ్ రోస్క ఇంకా పోస్టింగ్ఇవ్వలేదు.