హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(CSIR)లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ను CSIR-IICT వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీలు సెప్టెంబర్ 27, 30. మరిన్ని వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి. https://www.iict.res.in/
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల..
by admin admin
Published On: September 24, 2024 8:58 am