భూ సమస్యల కోసం వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి

*భూ సమస్యల కోసం వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి*

*సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్*

*జమ్మికుంట జూన్ 19 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అబాది జమ్మికుంట రైతు వేదిక క్లస్టర్ లో గురువారం రోజున జరిగిన భూభారతి రెవిన్యూ సదస్సులో పాల్గొన్న సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ జమ్మికుంట మాచనపల్లి కేశవపూర్ ఆబాద్ జమ్మికుంట గ్రామాలలో నెలకొన్న భూ సమస్యల కోసం వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి బాధితులకు తగిన న్యాయం చేయాలని జమ్మికుంట తహసిల్దార్ నల్ల వెంకటరెడ్డి ని సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ కోరారు తక్షణమే స్పందించిన జమ్మికుంట తాసిల్దార్ నల్ల వెంకటరెడ్డి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో కోదాడ సంపత్ రావు మూదం శివ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment