కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు
కేజీబీవీ ప్రిన్సిపాల్ లావణ్య
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 29 ప్రశ్న ఆయుధం
కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఖాళీగా మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు కేజీబీవీ ప్రిన్సిపాల్ లావణ్య తెలిపారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి లో గల కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఖాళీగా మిగిలి ఉన్న ఇంటర్ ఎం పి హెచ్ డబ్ల్యు లో 5 ఖాళీలు సీఈసీ లో 22 ఆరవ తరగతిలో 22 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపల్ ఈ లావణ్య తెలిపారు ఆసక్తిగల విద్యార్థులు సెప్టెంబర్ ఒకటవ తేదీన స్పాట్ అడ్మిషన్ కు హాజరై సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాలని కోరారు