ఏ.ఎన్.ఎం, చౌకీదార్ పోస్టులకు దరఖాస్తు సమర్పించాలి

ఏ.ఎన్.ఎం,
Headlines in Telugu:
  1. “ఏ.ఎన్.ఎం, చౌకీదార్ పోస్టులకు డిసెంబర్ 3లోపు దరఖాస్తు సమర్పించాలి”
  2. “అంతర్గాం మండలంలో ఏ.ఎన్.ఎం, చౌకీదార్ పోస్టుల భర్తీకి ప్రకటన”
  3. “మండల విద్యాశాఖ అధికారి ఏకాంభరం సూచనలు: పోస్టులకు దరఖాస్తు”
  4. “ఏ.ఎన్.ఎం, చౌకీదార్ పోస్టుల కోసం అర్హత, దరఖాస్తు ప్రక్రియ”

అంతర్గం మండల విద్యాశాఖ అధికారి ఏకాంభరం.

 డిసెంబర్ 3 లోపు ఏ.ఎన్.ఎం,చౌకీదార్ పోస్టులకు దరఖాస్తు సమర్పించాలని అంతర్గాం మండల విద్యా శాఖ అధికారి ఏకాంభరం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.అంతర్గాం మండలం లింగా పూర్ గర్ల్స్ హాస్టల్ నందు ఏ.ఎన్.ఎం,చౌకీదార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏం.ఎన్.ఎం పోస్టుకు ఇంటర్మీడియట్, ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన మహిళా అభ్యర్థి, చౌకీదర్ పోస్టుకు పదవ తరగతి పాసై, 25 సంవత్సరాల పైబడిన మహిళా అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఆసక్తి అర్హత కలవారు డిసెంబర్ 3లోగా తమ దరఖాస్తులను కుందనపల్లి లోని కేజీబీవీ రామగుండంలో సమర్పించాలని మండల విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now