ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గూగ్లోత్ వినోద్ కుమార్ నియామకం..

ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గూగ్లోత్ వినోద్ కుమార్ నియామకం..

ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిత్రులు అయ్యారు లంబాడా హక్కుల పోరాట సమితి లో నూతనంగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా రాజంపేట మండలానికి చెందిన నడమి తండా మాజీ సర్పంచ్ వినోద్ కుమార్ ను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లాయ నాయక్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియా నాయక్ నియామక పత్రాన్ని అందించారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ జాతి కోసం పాటుపడతారని చెప్పారు. త్వరలోనే జిల్లా కమిటీ. మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా జీవో నెంబర్ 29 ను వెంటనే రద్దు చేయాలని పాతాజీవో 55 ను కొనసాగించాలని అన్నారు 29 జీవో ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు నష్టపోతాయని వివరించారు. తనను కార్యదర్శిగా నియమించిన నాయకులకు ధన్యవాదాలు తెలపడం జరిగింది…

Join WhatsApp

Join Now