*కుటుంబ కలహాలతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..*
*జనగామ జిల్లాకొడకండ్ల మండలంలోని నిలిబండ తండా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.*
*కుటుంబ కలహాలతో వరంగల్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గుగులోతు నీలా (28) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది*
*ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై చింత రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.*