మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అరేం ప్రశాంత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ టౌన్ ఎస్సైగా నూతన బాధ్యతలు చేపట్టిన సుమన్ ని మర్యాదపూర్వ కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన
సామాజిక సేవా కార్యకర్త శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షులు జి ఎస్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్
పాల్వంచ పట్టణంలో గంజాయి మత్తు పదార్థాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని,
సమాజం పట్ల చదువుకునే విద్యార్థులు ప్రవర్తన వాల్లన చెడు వ్యసనాలకు బానిస కాకుండ, అసాంఘిక కార్యక్రమలకు లోనవ్వకుండా స్కూలు, కాలేజీల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, రక్షణ భటుడు అంటే రాక్షసుడు కాదని, ప్రతి ఒక్కరిని రక్షించే ఒక రక్షణ సైనికుడిలా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకు నాంది పలకాలని ప్రతి సమస్యకు న్యాయం చేయాలని మానవత్వం దృక్పథంతో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముందుండాలని పాల్వంచ టౌన్ ఎస్ఐ సుమన్ ని కోరడం జరిగింది, సానుకూలంగా స్పందించి తప్పకుండా నా సహాయ శక్తుల వరకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తుకోకుండ పాల్వంచ పట్టణ ప్రజల రక్షణ కోసం నా విధి నిర్వహణని నిర్వహిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోరేం రమేష్