అంగన్వాడి వాడి స్కూలు తెరిచే అధికారులు లేరా..

అంగన్వాడి వాడి స్కూలు తెరిచే అధికారులు లేరా..

IMG 20240831 WA0076

దమ్మపేట మండల పరిధిలోని రాచురుపల్లి గ్రామంలో అంగన్వాడి పరిస్థితి కనీసం తలుపులు తెరిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది, స్కూల్స్ అన్ని పబ్లిక్ హాలిడే కాకపోయినా, ఎవరికి వారే సొంత నిర్ణయాలతో, కనీసం ఈ స్కూల్లో 22 మంది పిల్లలతో ఉన్న స్కూలు, తెరవకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. గ్రామస్తులు అడిగిన సమాచారం మేరకు ఈరోజు స్కూలు అసలు తెరవలేదు, వర్షం వస్తే స్కూల్ తెరవరు ఎప్పుడు వస్తారు ,ఎప్పుడు తెరుస్తారా,తెలియదు అని పిల్లలు తల్లిదండ్రులు గ్రామస్తులు, ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అధికారులు ఎక్కడైనా దృష్టి సారించి పంచాయతీలో ఉన్న ప్రతి అంగన్వాడి స్కూలు, తెరిచే విధంగా. అధికారులు దృష్టి సారించాలి.

Join WhatsApp

Join Now