మసీదులలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు
ప్రశ్న ఆయుధం జులై 18 కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండల కేంద్రంలో గల జామా మసీద్ మరియు కొత్త/ దర్గా మసీదులలో గాంధారి పోలీసుల సూచన మేరకు గాంధారి మసీదు కమిటీ సభ్యులు రెండు మసీదులలో 3 సీసీ కెమెరాలు చొప్పున మొత్తం 6 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు మసీదు కమిటీ సభ్యులు ముస్తఫా, గౌస్ మదర్ మరియు మైనార్టీ నాయకులుతదితరులు పాల్గొన్నారు.