అమ్మవారి బోనాలకు ఏర్పాట్లు

అమ్మవారి బోనాలకు ఏర్పాట్లు

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 26(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న బోనాల పండుగ కోసం గ్రామ దేవతల దేవాలయ లకు పెయింటింగ్ పనులు మరియు డోజర్ తో క్లీనింగ్ లను ప్రారంభించచారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వారాల గణేష్ శ్రీనివాస్ గౌడ్ ఈసారపు రాజు వర్రె మలేష్ యాదవ్ ఆంజనేయులు నారాయణ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now