నకిలీ మావోయిస్టుల అరెస్టు..

*నకిలీ మావోయిస్టుల అరెస్టు.. రిమాండ్కు తరలింపు*

పేరుతో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని బెదిరిస్తూ చేస్తూ లేఖను విడుదల చేసిన నకిలీ మావోయిస్టులను అరెస్టు చేసినట్టు మహబూబ్ నగర్ ఎస్పీ జానకి ధరావత్ పేర్కొన్నారు. మంగళవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఎస్పీ మాట్లాడుతూ.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై వ్యక్తిగత కక్షలతో ఆయన్ను భయభ్రాంతులకు గురి చేసే క్రమంలో ఈ లేఖను రంగారెడ్డి గూడ గ్రామంలో అంటించినట్లు వెల్లడించారు.

Join WhatsApp

Join Now