గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్..

గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్..

గంజాయి రవాణా, విక్రయాలు చేస్తున్న ఐదుగురు యువకులు, ఒక మైనర్ను గుంటూరు నగరంపాలెం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 15 వేల విలువైన 2.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పరిషత్ క్వార్టర్స్ వెనుక గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారని వెస్ట్ డీఎస్పీ అరవింద్ తెలిపారు.ఈ ఆపరేషన్లో సీఐ నజీర్ బేగ్, ఎస్ఐ రాంబాబు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment