జోగులాంబ గద్వాల్ జిల్లా..
జిల్లా కేంద్రం గద్వాల్..
నకిలీ సర్టిఫికెట్స్ తో గద్వాల్ తాలూకాలో వ్యవసాయ శాఖ ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించిన వ్యక్తి అరెస్ట్..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘాజీ పోరీ, హoడి విశ్వవిద్యాలయలనుండి నకిలీ సర్టిఫికెట్స్ ను ఉపయోగించి వ్యవసాయ శాఖ గద్వాల్ తాలూకాలో ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించిన కట్రావత్ నరేష్ ,నకిలీ సర్టిఫికెట్స్ ను పొందడానికి సహకరించిన పెరుమల నాగరాజ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన గద్వాల్ డి.ఎస్పీ వై.మోగిలయ్య, సి.ఐ టంగుటూరి శ్రీనివాస్లు, ఎస్.ఐ. కళ్యాణ్ రావ్..