Site icon PRASHNA AYUDHAM

ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తహాసిల్దార్

IMG 20241228 WA00111

*ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తహాసిల్దార్*

కరీంనగర్ జిల్లా : శంకరపట్నం మం. డిప్యూటీ తహసిల్దార్ మల్లేశం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వెన్షన్ కోసం 6,000 రూ. లంచం తీసుకుంటుండగా ఏసిపి అధికారులు పట్టుకున్నారు.

Exit mobile version