జనగామ జిల్లా:-
పాలకుర్తి మండల ఏరియాలో కొంతమంది యువకులు గంజాయి సరఫరా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా, పాలకుర్తి సీఐ జానకిరామిరెడ్డి ,ఎస్ఐ దూలం పవన్ కుమార్ తన యొక్క సిబ్బందితో కలిసి వెళ్లి గంజాయి అమ్ముతున్న వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు…