ఎర్రోళ్ల శీనన్న ను అరెస్టు చేయడం అప్రజాస్వామికం
మోటకొండూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గంధమల్ల మధు మాట్లాడుతూ
ప్రజాస్వామికంగా ప్రశ్నించిన ఎర్రోళ్ల శ్రీనన్న అక్రమ అరెస్టును యావత్ తెలంగాణ ప్రజానికం గమనిస్తుంది.
ప్రజాపాలనలో ఉద్యమ నాయకుడికి ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా రేవంత్ రెడ్డి కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయమని ఏ చట్టం చెప్పింది..
చిల్లర చేష్టలు మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి..నీది ప్రజాపాలన కాదు పనికిరాని పాలన నాటి సీమాంధ్రుల కంటే నీచంగా దిగజారుడు తనముతో అన్యాయపు అరెస్ట్ లు చేస్తున్నావు రాష్ట్రంలో ఎవరు నిన్ను ప్రశ్నిస్తే వాళ్ల మీదికి పోలీస్ సంకెళ్లను పంపుతున్నావు తొందర్లోనే ప్రజలు నీపై తిరగబడే రోజు వస్తుంది ఇకనైనా ఈ అరెస్టులు ఆపి ప్రజల అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ఎన్నికల ముందు నువ్విచ్చిన హామీల మీద రైతుల సమస్యల మీద నీ పాలన దృష్టి పెట్టు ఇలాంటి అన్యాయపు అరెస్టుల మీద కాదని విమర్శించారు.