మెదక్/నర్సాపూర్, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మండల యువ మోర్చా ఉపాధ్యక్షుడు నర్సింహాచారి జన్మదిన సందర్భంగా బీజేవైఎం నాయకుడు అరవింద్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.