అశోక్ నగర్ కాలనీ వినాయక నగర్ కాలనీలో తీవ్ర నీటి ఎద్దటి
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
అశోక్ నగర్ కాలనీ వినాయక నగర్ లో తీవ్ర నీటి ఎద్దటి నెలకొంది ఈ సమయంలో 15 వార్డు బిజెపి నాయకుడు భూమేష్ యాదవ్ ఉచిత నీటి సరఫరా చేయడం జరుగుతుంది. 15వ వార్డ్ ప్రజలందరూ భూమేష్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో 15 వార్డు ప్రజలు కరుణాకర్ రెడ్డి మరియు విక్కీ సామల ప్రవీణ్ మరియు నర్సయ్య మరియు ఆకుల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు