ఇంట్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదానికి గురైన ఏఎస్సై చికిత్స పొందుతూ మృతి.

*ఇంట్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదానికి గురైన ఏఎస్సై చికిత్స పొందుతూ మృతి.* 

కరీంనగర్ లోని సీసీఆర్బి విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై టి. రామస్వామి ఈ నెల 17వ తేదీ ప్రమాదవశాత్తు ఇంట్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దురదృష్ఠవశాత్తు తొమ్మిది రోజుల అనంతరం చికిత్స పొందుతూ మంగళవారంనాడు ఉదయం ఆయన మృతి చెందారు.

Join WhatsApp

Join Now

Leave a Comment