శ్రీ కాకతీయ సిబిఎస్ఈ పాఠశాలలో అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తాం

*శ్రీ కాకతీయ సిబిఎస్ఈ పాఠశాలలో అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తాం*

*కాకతీయ విద్యాసంస్థల అధినేత సుధాకర్ రావు, మోటివేటర్ ఎంవీఎన్ కశ్యప్*

*జమ్మికుంట డిసెంబర్ 30 ప్రశ్న ఆయుధం:*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ కాకతీయ సిబిఎస్ఈ పాఠశాలలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందిస్తామని కాకతీయ విద్యాసంస్థల అధినేత అవిర్నేని సుధాకర్ రావు, మోటివేటర్ ఎంవిఎన్ కశ్యప్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎం పి ఆర్ గార్డెన్ లో సోమవారం వాయిస్ ఆఫ్ కాకతీయ కార్యక్రమo ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి లైఫ్ కోచ్ మోటివేటర్ ఎంవిఎన్ కశ్యప్,కాకతీయ విద్యాసంస్థల అధినేత ఏ సుధాకర్ రావు హాజరై వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సీబీఎస్ఈ పాఠశాలలో విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సపోర్టుగా ఉండాలనికోరారు

IMG 20241230 WA0041

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో- -పాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now