IPS లు చేసిన దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి..

నటి జత్వాని కేసులో సస్పెండ్ అయిన IPS లు కాంతి రాణా, విశాల్ గున్ని లు చేసిన దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.50 కోట్ల ఆస్తిని కొట్టేసే కుట్ర – ‘హత్యను గుండెపోటుగా చూపిన ఐపీఎస్లు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన బాదితురాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.ఆస్తి కోసం కొందరు తమ కుమారుడిని హత్య చేస్తే.. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌గున్నీ గుండెపోటు మరణంగా కేసును పక్కదారి పట్టించారని ఓ మహిళ సీఎం చంద్రబాబు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.

Join WhatsApp

Join Now