Site icon PRASHNA AYUDHAM

ఇల్లు లేని నిరుపేదలపై దౌర్జన్యం

WhatsApp Image 2025 01 12 at 8.21.31 PM

నర్సంపేట జనవరి 2025 : దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం డిబిఆర్పి నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తలు నర్సంపేట లో ఎన్టీఆర్ నగర్ లో 2021 లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇండ్లు లేని దళితులు ఆ ఏరియాలో ఉండబడిన చలమల్ల గంగాధర్ భూమిలో సుమారు 120 మంది గుడిసెలు వేసుకున్నారు, అప్పటినుండి అక్కడనే జీవనం కొనసాగిస్తున్నారు 2024లో ఆర్డీవో , నర్సంపేట ఎమ్మార్వో కి సర్వే చేయమని మేము పెట్టింది మరి వర్షాలు తీవ్రత ఉండడం మూలాన ఎన్టీఆర్ నగర్ ప్రజలను ప్రభుత్వము సురక్షత్ర ప్రాంతాలకు తరలించినారు. తర్వాత గుడిసెలను కరెంటును సర్వికర్లను గుడిసెల పైన పదాలను బైరి రాజు వేల్పుల శీను చిలువేరు కొమరయ్య అను వ్యక్తులు వాటిని తొలగించినారు మరి 10/1/ 2025 లో నర్సంపేట ఆర్డీవో మరియుఎమ్మార్వో ,ఆ ప్రదేశాన్ని మేము గుడిసెలు వేసుకున్న స్థలాన్ని పరిశీలన చేసినారు అదేరోజు రాత్రి బైరు భవాని బైరి రాజు వేల్పుల శీను వేల్పుల కన్నయ్య చిలువేరు కొమురయ్యలు వాగుల నుండి మోటార్ల ద్వారా మా గుడిసెల్లోకి నీళ్లన్నీ నింపినారు, ఈ విషయము గుడిసెల్లోని వ్యక్తులు అడుగగా వేల్పుల శీను మీ దిక్కునడు చెప్పుకోండి మీ అంతు చూస్తామని బెదిరించినారు మరి ఉండడానికి ఇల్లు లేని వారు ఈ గుడిసెల్లో మంచాలు చెద్దర్లు బియ్యము తినుబండ పదార్థాలు మొత్తం నాని నాయి కావున దయమైయులైన అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు దాన్ని స్పందించి మరి బైరి భావాన్ని కి మా మీద ఎందుకు ఇంత కోపము ఉన్నదో మాకేం తెలుస్తలేదు కనుక స్థలాన్ని వెంటనే సర్వే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో గణిపాక అశోక్ ఇరుకుల్ల శీను బాదవత్ సక్రు అల్లం రాజక్క గండికోట సమ్మక్క రాజన్న నరసమ్మ ఎదురైన నరసమ్మ ఎండి అమీనా ఎండి పాషా మొద్దు కోమల నిమ్మల సంధ్య ముద్దు మమత లక్క మమత ఇరుకుల్ల రవి రాపోలు వెంకన్న రాస మల్ల మమత తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version