నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..
డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ పై వైద్యురాలి దాష్టికం..
డెలివరీ కోసం వచ్చిన మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలత బలవంతంగా ఆపరేషన్ చేయడంతో పండంటి శిశువు మృతి రాత్రి కుర్చీలో కూర్చొని డెలివరీ అయిన గర్భిణీ ఘటనలో వైద్యురాలిలో రాని మార్పు.ఘటన పై ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన అదనపు కలెక్టర్ పూర్ణ చంద్ర ఉన్నతాధికారుల మందలింపుతో నిన్నటి నుండి పట్టించుకోని వైద్య సిబ్బంది.ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు బయటికి పోతుండగా మందలించి ఆపరేషన్ చేస్తామని నమ్మబలికిన వైనం.. ఆపరేషన్ చేసి శిశువును చంపారని బాధితుల ఆరోపణలు…