వ్యాపారిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి.
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో విశ్వనాథం (58) అనే వడ్డీ వ్యాపారిపై కాలనీలోని శివాలయం వద్ద కారులో వచ్చి కర్రలు, మరణాయుధాలతో దాడి చేసిన నలుగురు వ్యక్తులు,హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వ్యాపారి మృతి.దేవునిపల్లి కి చెందిన లక్ష్మీబాయి అనే మహిళతో విశ్వనాథం కు ఆర్థిక లావాదేవీలు భూతగాదాలు,దాడి చేసిన నలుగురు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్న మృతుని కుటుంబ సభ్యులు.నిందితుల కోసం గాలిస్తున్న కామారెడ్డి పట్టణ పోలీసులు.