జర్నలిస్టు పై దాడి చేస్తే సహించేది లేదు
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం
మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలి
నిర్మల్ జిల్లా బాసర సినీ నటుడు మోహన్ బాబు పాత్రికేయుడు పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాసర మండల కేంద్రంలోని పాత్రికేయులు. ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేశారు తక్షణమే సినీ నటుడు నిర్మాత అయిన పాత్రికేయులకు క్షమాపణ చెప్పాలని చెప్పనియెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మీడియా అధ్యక్షుడు,,మామ్మాయి మహేందర్ సీనియర్ పాత్రికేయులు బత్తిరి ప్రసాద్ హెచ్చరించారు పాత్రికేయులు రవి మోజెస్ తదితరులు పాల్గొన్నారు